Harish Rao Vs Seethakka : బడా ఫామ్ హౌస్ యజమానులే బాధపడుతున్నారు, హరీశ్ రావు రైతు బంధు వ్యాఖ్యలపై సీతక్క కౌంటర్

9 months ago 60
Harish Rao Vs Seethakka : డిసెంబర్ 9న రైతు బంధు ఇస్తామని చెప్పారని, ఎప్పుడూ ఇస్తారో చెప్పాలని ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.
Read Entire Article