Hanmakonda RTC Bus: అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

9 months ago 217
Hanmakonda RTC Bus: హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. నేషనల్ హైవేపై హై స్పీడ్ తో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ముందున్న వెహికిల్ ను ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురికాగా.. అందులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్పగాయాలయ్యాయి.
Read Entire Article