Gopalpur Waterpond: కబ్జాకు గురైన కాకతీయులనాటి చెరువు.. రక్షణకు కదిలిన అధికారులు

2 years ago 421
Gopalpur Waterpond: ఓరుగల్లు నగరం చుట్టూ కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. దీంతో గొలుసుకట్టు తెగిపోయి వర్షాలు పడినప్పుడల్లా సిటీలోని కాలనీలు నీట మునుగుతున్నాయి.
Read Entire Article