Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ & ప్యాకేజీ వివరాలివే

4 months ago 74
Hyderabad Goa Tour Package 2024 : హైదరాబాద్ నుంచి తెలంగాణ టూరిజం గోవా టూర్(Goa Tour) ప్యాకేజీని ప్రకటించింది. 4 రోజులపాటు ఈ టూర్ సాగుతుంది. పెద్దలకు రూ. 11,999గా టికెట్ ధరను ప్రకటించారు. మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి….
Read Entire Article