Girlfriend revenge: మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించాలనుకుని జైలు పాలైన యువతి
Girlfriend revenge: తనకు బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిపై కక్ష పెంచుకున్న ఓ యువతి తాజా ప్రియుడితో కలిసి గంజాయి కేసులో ఇరికించాలని పథకం వేసింది. ఆ పన్నాగం బెడిసికొట్టడంతో యువతి కటకటల పాలైంది.