GATE Results 2024 : గేట్ 2024 ఫలితాలు విడుదల & డైరెక్ట్ లింక్ ఇదే, ఆ తేదీ నుంచి స్కోర్ కార్డులు డౌన్లోడ్

6 months ago 48
GATE 2024 Results : గేట్ - 2024 ఫలితాలు వచ్చేశాయ్. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc)... శనివారం ఈ రిజల్ట్స్ ను ప్రకటించింది. మార్చి 23 నుంచి స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
Read Entire Article