Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా& గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

1 year ago 271
Ganja Smuggling : సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు చింతపండు మాటున గంజాయి సప్లై చేస్తున్నారు. హనుమకొండలో గంజాయిని మరో ఇద్దరు వ్యక్తులకు ఇస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.
Read Entire Article