Ganja Seize In Hyd: హైదరాబాద్‌లో భారీగా గంజాయి స్వాధీనం

9 months ago 219
Ganja Seize In Hyd: హైదరాబాద్ నగరంలో గురువారం భారీగా గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article