Food adulteration: ఆహార కల్తీలో హైదరాబాద్ టాప్..

9 months ago 220
Food adulteration:  ఆహార కల్తీ లో దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.దేశవ్యాప్తంగా 19 పట్టణాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా అందులో 246 కేసులు ఒక్క హైదరాబాద్ లోనే నమోదు అయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( NCRB) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.
Read Entire Article