Fake RPF Police : ఏడాదిగా ఆర్ఫీఎఫ్ ఎస్ఐనంటూ బిల్డప్&పెళ్లిచూపులతో గుట్టురట్టు!

6 months ago 154
Fake RPF Police : ఏడాదిగా ఆర్పీఎస్ ఎస్ఐ అని చెప్పుకుంటున్న ఓ ఫేక్ మహిళా పోలీసు గుట్టురట్టైంది. ఫేక్ ఐడీ కార్డు, యూనిఫామ్ తో బంధువులు, గ్రామస్తులను మోసం చేసింది యువతి. చివరికే పెళ్లి సంబంధంతో ఆమె గుట్టురట్టైంది.
Read Entire Article