Ex MLA Shankar Nayak : 'ఇక వేట మొదలైంది, ఒక్కొక్కడిని ఆడుకుంటా & BRS మాజీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

1 year ago 299
BRS Ex MLA Shankar Nayak Comments: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్నిరోజులు ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టే అలోచించానని, ఇప్పుడు ఆపేటోడు ఎవడూ లేడన్నారు. ఎవరేం చేశారో అంతా తెలుసంటూ కామెంట్స్ చేశారు. శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు మహబూబాబాద్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి.
Read Entire Article