Ex Mla Muthireddy: మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పై మరో కేసు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మున్సిపల్ ఛైర్‌ పర్సన్ కొడుకు

5 months ago 46
Ex Mla Muthireddy: జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ముత్తిరెడ్డి కూతురే ఆయనపై ఫోర్జరీ కేసు పెట్టగా.. తాజాగా మరో భూ వివాదంలో ఆయనపై మళ్లీ కేసు నమోదైంది.
Read Entire Article