Ex Minister Mallareddy : భూకబ్జాపై ఫిర్యాదు... మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

9 months ago 221
FIR On Ex Minister Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది.  భూకబ్జాపై అందిన ఫిర్యాదు మేరకు… శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Read Entire Article