Etela Rajender : తెలంగాణ పల్లెల్లో మందులు దొరకడంలేదు కానీ మందు దొరుకుతుంది& ఈటల రాజేందర్

6 months ago 168
Etela Rajender : తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డి పడుతుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ పల్లెల్లో మందులు దొరకడంలేదని కానీ మద్యం ఏరులై పారుతోందన్నారు.
Read Entire Article