Errabelli Dayakar Rao : బీజేపీలోకి ఎర్రబెల్లి దయాకర్​రావు, క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి?

6 months ago 157
Errabelli Dayakar Rao : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబెల్లి పేరు వినిపించడంతో... ఆయన బీజేపీకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  
Read Entire Article