EFLU Hyderabad PhD Admissions : ఇఫ్లూలో పీహెచ్‌డీ అడ్మిషన్లు & ముఖ్య తేదీలివే

9 months ago 222
Hyderabad EFLU PhD Admissions : పీహెచ్డీ అడ్మిషన్లకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది హైదరాబాద్‌‌లోని ఇంగ్లీష్ అండ్‌‌ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. 2023–-2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొంది.
Read Entire Article