ED On Kavitha Arrest : ఆప్ నేతలకు రూ.100 కోట్లు, లిక్కర్ స్కామ్ లో కవితదే కీలక పాత్ర& ఈడీ ప్రకటన

6 months ago 157
ED On Kavitha Arrest : ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. దిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor Scam)లో లాభపడేందుకు ఆప్ నేతలకు కవిత రూ.100 కోట్లు చెల్లించినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 15 మందిని అరెస్టు చేసినట్లు చెప్పింది.
Read Entire Article