ECIL Hyderabad : హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు & రూ. 50 వేలకుపైగా జీతం, దరఖాస్తు తేదీలివే

5 months ago 159
ECIL Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా డిప్యూటీ మేనెజర్ (టెక్నికల్) పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మార్చి 23వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
Read Entire Article