Durgam Cheruvu Cable Bridge : కేబుల్ బ్రిడ్జి ప్రమాదాలపై పోలీసులు సీరియస్&సెల్ఫీలు దిగితే వెయ్యి ఫైన్, కేసు నమోదు

1 year ago 118
Durgam Cheruvu Cable Bridge : మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. సెల్ఫీల కోసం కేబుల్ బ్రిడ్జిపై వస్తే జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Read Entire Article