Dharani Committee : ధరణి దరఖాస్తుల గడువు పొడిగింపు, ఈ నెల 17 వరకు అవకాశం

6 months ago 171
Dharani Committee : ధరణి పోర్టల్ సమస్యలపై దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 వరకు దరఖాస్తుల గడువు పొడిగించింది. కేటీఆర్ కుటుంబానికి భూములు బదలాయించారని ధరణి కమిటీ సంచలన ఆరోపణలు చేసింది.
Read Entire Article