Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా & ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

4 months ago 95
Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని సిద్దిపేటకు చెందిన ఓ యువతి వద్ద రూ.16 లక్షలు దోచేశాడో కేటుగాడు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు.
Read Entire Article