Cyber Crime : ట్రేడింగ్ లో రెట్టింపు లాభాలంటూ మాయమాటలు, రూ.22 లక్షలు పోగొట్టుకున్న యువకుడు

9 months ago 215
Cyber Crime : యూట్యూబ్ లో ట్రేడింగ్ సబ్స్క్రైబ్ చేసి డబ్బులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తిని నిండా ముంచాడు సైబర్ కేటుగాడు. ఏకంగా రూ.22.88 లక్షలు మోసం చేశాడు.
Read Entire Article