Crop Damage in Telangana : అకాల వర్షాలు, పంట నష్టంపై సర్కార్ ఫోకస్ & తడిసిన ధాన్యాన్నీ కొంటామని హామీ..!

4 months ago 130
Crop Damage in Telangana: అకాల వర్షాలు, పంట నష్టంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొనుగోలు కేంద్రాలకు అధికార యంత్రాంగం తరలిరాగా… తడిసిన ధాన్యాన్నీ కొంటామని రైతన్నలకు హామీనిస్తోంది.
Read Entire Article