Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

4 months ago 160
Cricket Betting : ఐపీఎల్ మ్యాచ్ లపై ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ పెట్టి ఓ యువకుడు ప్రాణం తీసుకున్నాడు. లోన్ యాప్స్, స్నేహితుల వద్ద అప్పులు చేసి క్రికెట్ బెట్టింగ్ పెట్టి నష్టపోయాడు. డబ్బులు ఎలా తిరిగి చెల్లించాలో తెలియక సూసైడ్ చేసుకున్నాడు.
Read Entire Article