CPI Narayana Letter : మీ అబ్బాయి వల్ల మీ తీరు మారింది, పార్టీకి చెడ్డ పేరు తేకండి& పువ్వాడకు సీపీఐ నారాయణ లేఖ!

9 months ago 84
CPI Narayana Letter : సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపిస్తూ రాసిన లేఖ సంచలనంగా మారింది. సీపీఐ అభ్యర్థికి కనీసం మద్దతు ఇవ్వకపోవడం దారుణం అన్నారు.
Read Entire Article