Congress Indravelli Sabha : 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన & ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్
Telangana Congress Punarnirmana Sabha : బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి సభలో మాట్లాడిన ఆయన… వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తామన్నారు.