Congress Complaint: బీజేపి, బీఆర్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ నాయకుల ఫిర్యాదు

9 months ago 225
Congress Complaint: తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపి మరియు బీఆర్ఎస్ పార్టీలు కలిసి కూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయని రాష్ట్ర డీజీపీ కి మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
Read Entire Article