Complaint on Kaleswaram: కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు కోసం ఏసీబీకి ఫిర్యాదు

1 year ago 385
Complaint on Kaleswaram: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తొలి రోజే బిఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ పై ఏసీబీకి ఫిర్యాదు అందింది.  కాళేశ్వరం అక్రమాలపై విచారణకు న్యాయవాది ఏసీబీని ఆశ్రయించారు. 
Read Entire Article