CMRF Cheque Fraud : సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్ మాల్, హరీశ్ రావు పీఏ అరెస్టు&కాదని కార్యాలయం క్లారిటీ!

5 months ago 46
CMRF Cheque Fraud : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్ మాల్ నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మాజీ మంత్రి హరీశ్ రావు పీఏ ఉన్నారని ప్రచారం జరిగింది. దీనిపై హరీశ్ రావు ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article