CM Revanth Reddy: రేపటి నుంచి ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ

8 months ago 258
CM Revanth Reddy: తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 
Read Entire Article