CM Revanth Reddy : కేసీఆర్.... నేను జానారెడ్డిలా కాదు, రేవంత్‌రెడ్డిని & చర్లపల్లి జైలుకు పంపిస్తా!

5 months ago 138
CM Revanth Reddy On KCR : కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన జన జాతర సభలో మాట్లాడిన ఆయన… ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదే లేదన్నారు. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తాను అంటూ హెచ్చరించారు.
Read Entire Article