CM Revanth Reddy Tour : రేపు యాదాద్రి, భద్రాద్రి పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి&ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభం

6 months ago 65
CM Revanth Reddy Tour : సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి పర్యటన ఖరారైంది. సోమవారం ఉదయం యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, మధ్యాహ్నాం భద్రాచలం వెళ్లనున్నారు.
Read Entire Article