CM Revanth Reddy & KCR : యశోదా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి... కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా

9 months ago 219
CM Revanth Reddy Latest News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోదా ఆస్పత్రికి వచ్చారు. అక్కడ చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖమంత్రి కేసీఆర్ ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు.
Read Entire Article