CM Revanth in Assembly : పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రశ్నలవర్షం & అసెంబ్లీలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి

9 months ago 70
CM Revanth in Telangana Assembly : ప్రగతి భవన్ గేట్లను బద్ధలు కొట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడిన ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ పాలనలో సీఎంను కలిసేందుకు కనీసం మంత్రులకు కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ సందర్భంగా… ముఖ్యమంత్రి కీలక అంశాలను ప్రస్తావించారు.
Read Entire Article