CM Revanth Adilabad Tour : త్వరలోనే ఉచిత విద్యుత్ స్కీమ్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ & సీఎం రేవంత్ కీలక ప్రకటన

1 year ago 201
CM Revanth Reddy Indravelli Tour Updates: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. తొలుత నాగోబా ఆలయాన్ని దర్శించుకుని… పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన… మరో రెండు హామీల అమలుపై కీలక ప్రకటన చేశారు.
Read Entire Article