CM Power Sector Review: సిఎం సమీక్షకు జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి గైర్హాజరు..

1 year ago 388
CM Power Sector Review: తెలంగాణలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్షిస్తున్నారు. సమీక్షకు హాజరు కావాలని సిఎండిని ఆదేశించినా సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. 
Read Entire Article