Chicken Rates : కార్తీక మాసం ఎఫెక్ట్, తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన చికెన్ ధరలు

9 months ago 215
Chicken Rates : తెలంగాణలో ఎన్నికల ముగియడం, కార్తీక మాసం ప్రభావంతో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. రెండు నెలల క్రితం రూ.300 వరకు పలికిన చికెన్ ధరలు సగానికి తగ్గాయి.
Read Entire Article