CBI case against Megha Engineering: అవినీతి ఆరోపణలతో మేఘా ఇంజనీరింగ్ పై సీబీఐ కేసు నమోదు

1 year ago 344
CBI case against Megha Engineering: అవినీతి ఆరోపణలపై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పై సెంట్రల్ బ్యూరొ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. మేఘా ఇంజనీరింగ్ తో పాటు ఎన్ఎండీసీ అధికారులపై కూడా కేసు నమోదు చేసింది.
Read Entire Article