BRS vs Congress in Assembly : అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్స్.. అడ్డుతగిలిన మంత్రులు

9 months ago 221
Telangana Assembly Session 2023 Updates : గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలను తీవ్రంగా ఖండించారు కేటీఆర్. శనివారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. గత కాంగ్రెస్ హయాంలో సాగునీళ్లు లేవని, కరెంట్ కష్టాలు మండిపడ్డారు. అయితే కేటీఆర్ కామెంట్స్ ను ఖండించారు మంత్రులు.
Read Entire Article