BRS Mlc Kavitha : 200 యూనిట్లలోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టకండి& ఎమ్మెల్సీ కవిత

8 months ago 222
BRS Mlc Kavitha : ఇప్పటి రేషన్ కార్డుదారులకే ఆరు గ్యారంటీలు ఇస్తామనడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరంలేదన్నారు. కాంగ్రెస్ నేతలే ఈ మాటలు చెప్తున్నారన్నారు.
Read Entire Article