BRS Leaders Joins Congress : కేటీఆర్ ఇలాకలో బీఆర్ఎస్ కు షాక్& కాంగ్రెస్ లో చేరిన జడ్పీటీసీ, 8 మంది సర్పంచ్ లు
BRS Leaders Joins Congress :కేటీఆర్ ఇలాకలో బీఆర్ఎస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జడ్పీటీసీతో సహా 8 గ్రామాల సర్పంచ్ లు మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ చేరారు.