BRS Kavitha : నిజామాబాద్ లోక్‌స‌భ బ‌రిలో మళ్లీ కవితేనా..?

9 months ago 218
Lok Sabha Election 2024: అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాకింగ్ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ సీటు నుంచి మళ్లీ కవితనే పోటీ చేస్తారా..?లేదా..? అన్న చర్చ జరుగుతోంది.
Read Entire Article