BRS Kavitha Arrest Live News : అక్రమంగా అరెస్ట్ చేశారన్న కవిత & వాడీవేడీగా కోర్టులో కొనసాగుతున్న వాదనలు

6 months ago 48
BRS MLC Kavitha Arrest Live Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. శుక్రవారం రాత్రే ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఈడీ, కవిత తరపు న్యాయవాదులు వాడీవేడీగా వాదనలు వినిపిస్తున్నారు. లైవ్ అప్డేట్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేయండి……
Read Entire Article