BRS Harish Rao: స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. కాంగ్రెస్ ఘనత కాదన్న హరీష్ రావు
BRS Harish Rao: తెలంగాణలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నియామకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.