BRS Harish Rao : రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష & హరీశ్ రావు

1 year ago 356
Harish Rao On Congress Party : కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు హరీశ్ రావు. కేసీఆర్ ఉద్యమమే చేయకుంటే… రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చేదా ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని కామెంట్స్ చేశారు.
Read Entire Article