BRS Harish Rao: రేవంత్ తిట్టాల్సింది చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలనేనన్న మాజీ మంత్రి హరీష్ రావు
BRS Harish Rao: రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలి.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలని బిఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు.చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయని ఆరోపించారు.