BRS Ex MLA: తాజా మాజీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన మున్సిపల్ అధికారులు

8 months ago 219
BRS Ex MLA: ఎలాంటి పర్మిషన్ లేకుండా భారీ బిల్డింగ్ నిర్మిస్తున్న ఓ తాజా మాజీ ఎమ్మెల్యేకు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. చెరువు శిఖం భూమిలో బిల్డింగ్ కడుతుండగా.. వెంటనే నిర్మాణ పనులు ఆపాల్సిందిగా ఆయనకు నోటీసులు అందజేశారు.
Read Entire Article