BRS Ex MLA Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్ & రంగంలోకి టాస్క్ ఫోర్స్ బృందం

9 months ago 215
BRS Ex MLA Jeevan Reddy : ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు. ఆర్టీసీ స్థలం లీజుకు తీసుకొని నిర్మించిన జీవన్ మాల్ బకాయిలు చెల్లించాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు మాల్ ను టాస్క్ ఫోర్స్ బృందం పరిశీలించింది.
Read Entire Article