BJP Telangana : ఎంపీ సీట్లపై గురి..! రేపు తెలంగాణకు అమిత్ షా & ఒకే రోజు 3 జిల్లాల్లో పర్యటన

1 year ago 356
Amit Shah Telangana Tour 2024 Updates : లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణపై దృష్టి పెట్టింది బీజేపీ. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రేపు(ఆదివారం) తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకేరోజు మూడు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. 
Read Entire Article