BJP NVSS Prabhakar : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతల వలసలు& కేసీఆర్, కేటీఆర్ చెబితేనే : బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

5 months ago 51
BJP NVSS Prabhakar : కేసీఆర్, కేటీఆర్ చెబితేనే బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ లోకి వలస వెళ్తున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, డీజీపీ, మంత్రుల పేర్లు చేర్చాలని డిమాండ్ చేశారు.
Read Entire Article